Surprise Me!

Global T20 Canada 2019 : Yuvraj Singh Retired Hurt With Back Pain || Onendia Telugu

2019-08-05 126 Dailymotion

Global T20 Canada 2019:Toronto Nationals skipper Yuvraj Singh had a forgettable opening match in the first season of Global Canada T20 on Thursday. The former India cricketer struggled with lower back pain before being dismissed in bizarre fashion.
#GlobalT20Canada
#YuvrajSingh
#TorontoNationals
#montrealtigers
#chrisgayle
#cricket

ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన టీమిండియా ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ గ్లోబల్‌ టీ20 కెనడా లీగ్‌లో బ్యాట్‌తో రాణిస్తున్న విషయం తెలిసిందే. ఈ లీగ్‌లో టోరంటో నేషనల్స్‌ తరఫున యువరాజ్‌ ఆడుతున్నాడు. లీగ్‌లో భాగంగా ఆదివారం రాత్రి మోంట్రియల్‌ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యువీ రిటైర్డ్‌ హర్ట్‌గా పెవిలియన్‌ చేరాడు. కేవలం రెండు బంతులు మాత్రమే ఎదుర్కొన్న యువరాజ్‌.. తీవ్రమైన వెన్నునొప్పితో పెవిలియన్ చేరాడు.

Buy Now on CodeCanyon